బల్వంత్ ఈ ఉత్పత్తిని మొదటిసారిగా 1959లో మార్కెట్ చేశాడు. అతను జైన కుటుంబంలో జన్మించాడు. అతను ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత ముంబైలోని డైయింగ్ , ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. లా చదువుతున్నప్పుడే పెళ్లయి,
భారత దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవుదినం రోజున దేశంలోని స్టాక్ మార్కెట్లు కూడా క్లోజ్ చేస్తారు.
మొబైల్ లేనిది నిమిషం గడవదు. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ చూడకుండా ఉండలేని పరిస్థితి. అలా ఓ కోతి కూడా ఏంచక్కా ఇన్ స్టలో రీల్స్ చేసేస్తోంది.
నార్వేని మిడ్నైట్ సన్ అని కూడా పిలుస్తారు. చాలా రోజులు చల్లగా ఉంటుంది. ఎంతలా అంటే జీవి శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది.
Polonium-210తో వేల మందిని గ్రామ్ విషంతో చంపేయవచ్చని శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆ విషం రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అంతర్గత అవయవాలు, DNA, రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుందని వివరించారు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వినియోగదారులకు షేర్ ఇచ్చేందుకు కంపెనీ 'యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్'ను రూపొందించింది. అయితే ఇప్పుడు ఈ విధంగా వచ్చే ఆదాయంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వారం నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఢిల్లీలో కేవలం ఒక రోజు(శనివారం)లో 36.5 టన్నుల టమాటాలను విక్రయించింది. NCCF మొత్తం వారాంతంలో 60 టన్నుల టమాటాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నేపాల్ నుంచి 10 టన్నుల టమాటాలు తెప్పించారు.
ఈ సంవత్సరం పండుగ సీజన్లో 10 లక్షల యూనిట్లకు పైగా దేశీయ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. ముఖ్యంగా యుటిలిటీ వాహనాలకు డిమాండ్ చాలా ఉంది. పండుగ సీజన్ 68 రోజుల్లో వస్తుంది. ఇది ఆగస్టు 17 నుండి నవంబర్ 14 వరకు ఉంటుంది.
Kerala: కేరళలోని కొచ్చిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న ఏడేళ్ల చిన్నారికి యాంటి రేబిస్ ఇంజెక్షన్ ఎక్కించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేరళ ప్రభుత్వం హడావుడిగా స్పందించింది.
దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పద్దతిలో సైబర్ కేటుగాళ్లు మోసగాళ్లకు పాల్పడుతున్నారు. కొత్త టెక్నిక్ ఉపయోగించి ఓ వ్యక్తి వద్ద నుంచి లక్షలు కొల్లగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.