వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు తమలో తాము విపరీతంగా తిట్టుకోవడం కనిపిస్తుంది. వారిద్దరు అంతటితో ఆగకుండా తోసుకుంటూ కనిపించారు. ఒకరినినొకరు చంపుతా అని బెదిరించుకోవడం కూడా చూడవచ్చు.
జగదీశ్వరన్ రెండు ప్రయత్నాలలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అవసరమైన మార్కులు సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో నిరాశకు గురయ్యాడు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అతని తండ్రి సెల్వశేఖర్ తన కుమారుడి మరణ
నేడు దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21 గన్ సెల్యూట్ చేశారు.
కొద్దిసేపటి క్రితం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి రాంచీలో తనను కలవడానికి వచ్చినప్పుడు తన భారీ బైకును ప్రపంచానికి చూపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CSK కెప్టెన్ మరోసారి బైక్ నడుపుతూ కనిపించాడు.
ఒరిజినల్ చిత్రంలోని కొన్ని పాటలను ఇందులో అలాగే ఉంచారు. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా 'మైన్ నిక్లా గడ్డి లేకే' పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది.
ఓ యువతి పేరెంట్స్ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ తాను అసలు అనుకోలేదు సడన్ గా తల్లిదండ్రులు వస్తారని... దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన లవర్ ను బాల్కనీ నుంచి దూకి పారిపోమని సజెస్ట్ చేసింది. అందుక
రూ.4 కోట్లకు పైగా విలువైన లాటరీని ఆ మహిళ గెలుచుకుంది. ఆ మహిళ పేరు డెబ్స్ ఆర్చర్డ్.. డెబ్స్ తన కుటుంబంతో సెలవులకు వెళ్ళింది. నార్వేజియన్ ఫ్జోర్డ్స్లో విహారయాత్రలో సరదాగా గడుపుతున్న ఆమె డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నడ
పూజా కన్నన్ 2021లో తమిళంలో చితిరై సెవ్వానం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సముద్రఖని పూజా కన్నన్ కు తండ్రి పాత్రలో నటించార
ఈ వీడియోలో హిప్పోల సమూహం ప్రమాదకరమైన మొసలిపై దాడి చేయడం కనిపిస్తుంది. మొసలి ఒంటరిగా ఉన్నందున హిప్పోలు కలిసి మొసలిని ఆటాడుకుంటున్నాయి.
భార్యాభర్తలు స్కార్పియో కారులో అబనరీ సర్కిల్ వద్ద హైవే పక్కన కారును పార్క్ చేశారు. ఆ తర్వాత దంపతులు కారు దిగి రోడ్డుపక్కన ఉన్న మొక్కలను తీసుకుని కారులో ఎంచక్కా వెళ్లిపోయారు. అలంకరణ కోసం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు మొత్తం పది కుండీలను