వైరల్ అవుతున్న వీడియోలో సెటప్‌లో బ్యాటరీతో సహా కొన్ని వస్తువులను జోడించడం ద్వారా ఒక యంత్రం తయారు చేయబడింది. దీనితో నీటి పంపులోని కుళాయికి అనుసంధానించారు. తద్వారా నీటి ఒత్తిడి పెరుగుతుంది.
అమెరికాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఈ విషయం ప్రజలు నమ్మడం కష్టంగా ఉంది. వాస్తవానికి, తన భర్త పాత వార్డ్రోబ్ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన 'నిధి' రహస్యంగా బయటకు వచ్చిందని.. దానిని చూసి ఆమె ఎగిరి గంతేశానని ఓ మహిళ చెప్పింది.
Snake Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూసిన ప్రజలకు అవి ఎప్పటికీ గుర్తుంటాయి. వాటిపై ప్రజల మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది.
నేలను పగలకొడితే దాని కింద నుంచి మొసళ్ల వంటి ప్రమాదకరమైన జంతువులు బయటకు రావడం ప్రారంభిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అకస్మాత్తుగా భూమి కింద నుండి వింత జీవులు వచ్చే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసి ఉంటారు,
మహిళ 27 వారాల గర్భవతి. కానీ ఆమె గుండెలో రంధ్రంతో సహా అనేక శారీరక సమస్యలు ఉన్నాయి. దీంతో వైద్యులు ఆమెకు వైద్యులు వీలైనంత త్వరగా అబార్షన్ చేయాలని సూచించారు. అయితే దీనికి కోర్టు అనుమతి అవసరం.
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.
బహిరంగ మార్కెట్లో అదనంగా 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓపెన్ సేల్ స్కీమ్ బియ్యం రిజర్వ్ ధరను క్వింటాల్‌కు రూ.200 తగ్గి
16 ఫిబ్రవరి 2021 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసిన తర్వాత చాలా ప్రయోజనం కలిగిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు తెలిపారు.
ప్రభుత్వం దీని కింద వరి కాకుండా ఇతర పంటలను పండించడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనికి బదులుగా ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పథకాన్ని హర్యానా ప్రభుత్వం నిర్వహిస్తోంది. తద్వారా నీటి మట్టాన్ని సంరక్షిస్తోంది.
ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందింది.