మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకత్వం చేసే డైరెక్టర్ల జాబితా చాలానే వచ్చింది. లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరకి దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రంగంలో దిగా
స్టార్ ఆర్మ్ రెజ్లర్ మధుర కెఎన్ అజేయ రికార్డు కొనసాగించింది. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధుర.. హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించింది. గత మూడు మ్యాచుల్లో మధుర ఏకంగా ఆరు గేముల్లో విజయం సాధించింది.
2018 సంవత్సరం నుండి, వివిధ ఛార్జీలు, జరిమానాలు, సేవల పేరిట బ్యాంకులు తమ కస్టమర్ల నుండి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ATMలు, SMS సేవల ద్వారా అదనపు లావాదేవీలు వంటి ఖర్చుల ఖాతాలో ఈ ఛార్జీలు ఉంటాయి.
ఈ రోజుల్లో దేశంలో చాలా మంది వ్యక్తులు ప్రతి చిన్న, పెద్ద చెల్లింపు కోసం UPIని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ లేదా సర్వర్ సమస్య కారణంగా చాలా సార్లు చెల్లింపు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో కొన్ని
సైబర్ మోసాలను అరికట్టేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్ల విషయంలో టెలికాం శాఖ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా టెలికాం శాఖ ఇప్పటివరకు 1.14 కోట్ల క్రియాశీల మొబైల్ ఫోన్ కనెక్షన్లను పరీక్షించింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అ
ఐర్లాండ్ లోని ఓ యువకుడు తనకు తాత వయసున్న వ్యక్తితో ప్రేమలో పడ్డాడు. అంతే కాకుండా వారిద్దరు పెళ్లికూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దావాలంలా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మిహీకా బజాజ్ తన వెకేషన్లో తీసుకున్న కొన్ని చూడని సెల్ఫీలను షేర్ చేసింది. ఫోటోలో రానా, మిహీకా సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరో దానిలో వారు కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించినప్పుడు స్టేడియంలో క్లిక్ చేసి
మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రిజ్ వాటర్ తాగడానికి బదులుగా, చల్లని కుండల నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని సృష్టించే అనేక అంశాలు నేలలో ఉన్నాయి.
ఇప్పటి వరకు ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ ‘సెహరి’ వంటి మొత్తం ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.