ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు పట్ల క్రికెట్ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీని పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీకల్లోతు అప్పులపాలయ్యింది.
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేర్గాంచింది ఇండోర్. ఈ నగరంలో చాట్ చౌపాటీ చాలా ఫేమస్. ఇండోర్‌లోని చాట్-చౌపాటీ అమ్మే '56 షాప్' దుకాణదారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గత దశాబ్దంలో స్టాక్ మార్కెట్‌ను శాసించిన కంపెనీలలో ఒకటి దీపక్ నైట్రేట్ షేర్. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 6500 శాతం పెరిగాయి. దీపక్ నైట్రేట్‌లో 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ రూ.10,000 పెట్టుబడి పెడితే, అతని డబ్బు ఈపాటికి రూ.6.5 లక్షలకు పెరిగింది.
విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతిని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను తీసుకురావచ్చు.
గంగలో మునిగితే మోక్షం వస్తుందని అంటారు. కనీసం చనిపోయిన తర్వాత అయినా అస్తికలను గంగాలో నిమజ్జనం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే చనిపోయిన వారి మృత దేహాలను గంగా నది ఒడ్డున పూడ్చిపెడుతుంటారు.
దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి నవరాత్రి పండుగ ప్రారంభం కానుంది. ఒకవైపు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు, పూజల్లో భక్తులు మునిగితేలుతుండగా, మరోవైపు వివిధ ప్రాంతాల్లో దాండియా కోలాటం వాయించనున్నారు.
ప్రముఖ మెసేంజింగ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్లలో దాని సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో కొన్నింటికి మద్దతు ఇవ్వడాన్ని వాట్సాప్ ఆపివేస్తుంది.