సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ఇప్పటి వరకూ 413 మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఛార్ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.
శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-55 (PSLV C55) రాకెట్ నింగిలోకి సక్సెస్ ఫుల్గా దూసుకెళ్లింది.
ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మీ తన జీవిత విశేషాల గురించి ఏం చెప్పారంటే..
కుక్కల దాడుల్లో 18 నెలల చిన్నారి కన్నుమూసిన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.
బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన ప్లే ఆఫ్ మ్యాచుల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 28వ తేదిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఏపీ, తెలంగాణలో మరో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుండగా విద్యుత్ సరఫరా ఆగింది.
అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.