గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ వాష్‌రూమ్‌లో విమాన సిబ్బందికి కనిపించింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులకు భద్రత కల్పించారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా బర్త్ డే జోష్‌లో ఉన్నారు. మే 20న తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ భారీ విరాళం అనే న్యూస్ ఒకటి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవలేదు. కానీ చాలా రోజులు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారనే టాక్ ఉంది. ఫైనల్‌గా ఇప్పుడు కల్కి 2898 ఏడి ఫస్ట్ సింగిల్ టైం వచ్చేసినట్టే!
యష్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఫైనల్‌గా స్టార్ హీరోయిన్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరు?
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆటతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు నుంచి ఆడుతున్నాడు. అయితే ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ ఇక ఎవరికి కనిపించనని తెలిపారు.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ చిత్రం డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన టీజర్ బాగుండడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే ఖచ్చితమైన క్లారిటీ రావడం లేదు. కానీ తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనని అంటున్నారు. మరి ఇది ఫైనలా?
ఈసారి భయం అంటే ఏంటో చూపిస్తానని.. ముందే చెప్పేశాడు కొరటాల శివ. నా హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఫియర్ సాంగ్‌తో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఇడియట్, పోకిరి, బిజినెస్ మేన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. కానీ ఈ ప్రాజెక్ట్‌ను మాత్రం కంప్లీట్ చేయలేకపోతున్నాడు పూరి. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్త
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్'. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండగా.. ఓ కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్టుగా సమాచారం.