ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలోనే దాన్ని రష్యాలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డ్రగ్స్ సరఫరా నియంత్రణ కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఒక్కగ్రాము డ్రగ్స్‌ని కూడా దేశంలోకి రానిచ్చేది లేదని తెలిపారు. ఈ విషయాలపై ఆయన ఏం మాట్లాడారంటే?
జో బైడెన్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటూ ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయి. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ని నిలబెట్టాలని డెమాక్రాట్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ విషయంలో బైడెన్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
పిల్లలు అల్లరి మితిమీరడంతో ఓ వ్యక్తి వారిని మందలించే ప్రయత్నం చేశాడు. భార్య అడ్డుపడటంతో వారిని బెదిరించేందుకు ఉరి వేసుకున్నట్లు నటించాడు. అయితే అది నిజంగానే బిగుసుకుని అతడు చనిపోయాడు. ఈ విషాధ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 33 మందికి గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. శుక్రవారం ఈ రెండింటి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న 14 గ్రామాలు బయటి ప్రాంతాలతో సంబంధాలను కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన నామినేషన్‌ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం రండి.
అందరి ఇళ్లల్లో సులువుగా అందుబాటులో ఉండే కొబ్బరి నూనెతో బోలెడు చర్మ సంబంధమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం రండి.
భద్రాచలం దగ్గర కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చర్ల జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.