మలేషియాకు చెందిన ఓ యువకుడు అక్కడి నుంచి ఏకంగా మక్కాకు సైకిల్‌పై చేరుకోవాలని సంకల్పించాడు. మార్గ మధ్యంలో భారత్ పంజాబ్‌లోని జామా మసీదును సైతం సందర్శించాడు.
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్‌ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ
మనం వంట చేసుకుని తినేవన్నీ కూరగాలయలనే అంటాం. ఊరికే ముక్కలు కోసుకుని తినగలిగిన తియ్యటి రసం నిండినవన్నీ పండ్లనే అంటాం. మరి మీకు తెలుసా? మనం కూరగాయలనుకునే చాలా రకాలు నిజానికి పండ్లట.
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జులైలో జరగనుంది. దీనికి ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరుగుతాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
వాట్సాప్‌లో టెక్ట్స్‌ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు ఇప్పుడు పెద్దగా ఆప్షన్లు ఏమీ లేవు. అయితే ఇప్పుడు సంస్థ కొత్త ఫార్మాటింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో నలుగురు భారతీయులు దారుణంగా మోసపోయారు. వారిని అక్కడికి తీసుకువెళ్లి బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి తమను పంపిస్తున్నారంటూ వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు వరుసగా ప్రమాదాలు జరిగాయని చివరికి ఈ ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోవల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.