పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి.
చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి పదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పంచదారకు బదులుగా తేనె లాంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి డయాబెటిక్స్ అసలు తేనె తినొచ్చా? తినకూడదా? తెలుసుకుందాం రండి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను తెస్తూ ఉంటుంది. డీపీని స్క్రీన్ షాట్ చేయడానికి వీలు లేకుండా ఉండే ఫీచర్ను తొందరలో తీసుకురానుంది.
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర అత్యంత కోలాహలంగా కొనసాగుతోంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
కొంత మంది మొబైల్ ఫోన్లు చాలా స్లోగా ఉంటాయి. తరచుగా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. ఫోన్లో చిన్న చిన్న విషయాలను సరి చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ప్రముఖ నటి త్రిషపై ఏఐడీఎంకే పార్టీ నేత ఏవీ రాజు అనవసరంగా నోరుపారేసుకుని ఇరుక్కుపోయారు. ఆ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించగా, ఆమెకు హీరో విశాల్ సైతం మద్దతుగా నిలిచారు.