సత్యసాయి: మడకశిర టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెలిపారు. కార్య క్రమానికి ఎమ్మెల్యే MSరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గుండుమల హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి యూనిట్ ఇన్ ఛార్జ్‌లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, మండల కన్వీనర్లు అందరు హాజరు కావాలని కోరారు.