GNTR: జగన్ ఇంటిపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని వైసీపీ నేత మూర్తి అన్నారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇది ‘పిరికి పంద చర్య’ అని అన్నారు. చంద్రబాబు లడ్డు చిచ్చు పెట్టాడని, ఆయన వాఖ్యలతో బీజేపీ ముసుగులో జగన్ ఇంటిపై దాడి చేయటం దారుణమన్నారు. కూటమిలో బాగస్వామిగా చంద్రబాబు నిగ్గు తేల్చాసింది పోయి, మాజీ సీఎం ఇంటిపై దాడిచేయిస్తున్నారని అన్నారు.