స్టార్‌లింక్‌తో జియో, ఎయిర్టెల్ జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్‌కు స్వాగతం పలుకుతూ కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ పోస్ట్ పెట్టారు. ‘భారత్‌లోకి స్టార్‌లింక్‌కు స్వాగతం. మారుమూల ప్రాంతాల్లోని రైల్వే ప్రాజెక్టులకు ఇది ఉపయోగకరం’ అని పోస్టు పెట్టారు. అయితే, కొద్ది సేపటికి దానిని డిలీట్ చేయడం గమనార్హం.