NDL: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కూటమి సర్కారు వచ్చి పది నెలలు పూర్తయినా ఇంకా వైసీపీ పైనే నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో మేము ఇంటి ఇంటికి వెళ్లి ఓట్లు వేయండని అడిగితే వేస్తాం నాయన అని చెప్పారు. మమ్మల్ని ఎవరూ తిట్టలేదు. ఈసారి టీడీపీ వాళ్లు ఓట్లు అడిగితే చెప్పులు, చీపురులు రెడీగా ఉన్నాయి’ అన్నారు.