CTR: పుంగనూరులో ఉచిత డీఎస్సీ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27 వరకు పొడిగించినట్లు ఏఎస్డబ్ల్యూవో నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.