GNTR: 132కెవి విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా నీరుకొండ గ్రామ పరిధిలో శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేశ్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని నీరుకొండ గ్రామస్థులు గమనించి విజ్ఞప్తి చేశారు.