సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్‌లో ముందు స్క్రిప్ట్ రాశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్‌పై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గాయపడగా.. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలు చేశారు. దీంతో ఈరోజు జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
కర్నూల్‌కు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే వివాహం చేయాలనుకున్నారు. కానీ ఆ బాలిక చదువుకుంటాను. ఐపీఎస్ కావాలని అనుకుంటున్నాని చెప్పి పెళ్లి చేసుకోలేదు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఎన్నికల వేళ పేక్ కరెన్సీని మార్పిడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్ వివేక్‌ను హత్య చేసిన వాళ్లకి, చేయించిన వాళ్లకి ఇప్పటికీ శిక్ష పడలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేకా అలాంటివారని ఆమె అన్నారు.
ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత మోహన్‌రావుపై ఒంగోలులో వైసీపీ దాడి చేశారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఏపీలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. జాబితాలో సినీ నటులు, టీవీ నటులు, క్రికెటర్ ఉన్నారు.
వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మహ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.