ఏపీలో ఎన్డీయే పక్షనేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ స్టేజ్‌పై ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పాాదాభివందనం చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కల్యాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటలను కెమెరా కళ్లకు చిక్కాయి. ఒకవైపు ఆయన భార్య అన్న లెజనోవా, మరో వైపు అన్నయ్య చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణకు పరిచయం అవసరం లేదు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. మొదటిసారి.. తన కూతురికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. కొడుకు మెక్షజ్నని హీరోగా పరిచయం చేస్తాడు అనుకునే సమయంలో.. హీరోని పక్కన పెట్టి.. కూతురి ఎంట్రీకి రూట్ క్లియర్ చేస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం....
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12న నూతన ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరు కావాలని ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు వేదికైన కేసరపల్లి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకపూజలో పాల్గొన్నారు సోమవారం ఉదయం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయాంలో ఆయన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ ఏర్పాటయింది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్‌లో స్థానం దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.