• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రమాదం తప్పింది.

April 5, 2023 / 08:07 PM IST

Chandrababu: ట్రైలర్ చూపించాం.. జగన్‌కు దేవుడి డేంజర్ బెల్స్

వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

April 5, 2023 / 07:14 PM IST

Pawan kalyan ఓ రాజకీయ వ్యభిచారి..? మంత్రి సురేష్ హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి అని ఆరోపించారు.

April 5, 2023 / 03:21 PM IST

8 నెలలే సీఎంగా YS Jagan ఉండేది.. వచ్చేది మేమే: అచ్చెన్నాయుడు

తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.

April 5, 2023 / 02:25 PM IST

JanaSena, బీజేపీ కలిసే ఉన్నాయి: పవన్ ఢిల్లీ పర్యటనపై సోము వీర్రాజు

వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.

April 5, 2023 / 12:54 PM IST

Ramoji Raoకు అండగా నాగబాబు.. YS Jaganపై తీవ్ర ఆగ్రహం

తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.

April 5, 2023 / 09:33 AM IST

Yuvagalam Padayatra : రాజ్యాంగం పవరేంటో చూపిస్తా : లోకేశ్

నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్‌ ఏమిటో చూపించావ్‌. నేను అంబేడ్కర్‌ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్‌ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు 13.08 కి.మీ. ...

April 5, 2023 / 08:04 AM IST

Pawan meet nadda:వైసీపీ పాలన అంతమే లక్ష్యం: పవన్ కల్యాణ్

వైసీపీ పాలన అంతమే తమ లక్ష్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు.

April 4, 2023 / 09:45 PM IST

Hero Venkatesh ఇంట్లో విషాదం.. దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత

విక్టరీ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు.

April 4, 2023 / 09:18 PM IST

CM Jagan కాలు బెణికింది.. ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికింది. ఈ రోజు ఉదయం వ్యాయామం చేసే సమయంలో కాలు బెణికిందని సీఎంవో ట్వీట్ చేసింది.

April 4, 2023 / 08:22 PM IST

Nela Jagan, గాలి జగన్.. నారా లోకేశ్ విమర్శలు

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనంతపురం నియోజకవర్గంలోకి కొనసాగుతోంది. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

April 4, 2023 / 07:16 PM IST

Somireddy Chandramohan Reddy: వైసీపీ నేతలు రూ.3 వేల కోట్ల సిలికా దోపిడీ చేశారు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గనుల లీజు పొందిన వారిపై కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా గత మూడేళ్లకు వైసీపీ నేతల ఆధ్వర్యంలో మూడే వేల క...

April 4, 2023 / 06:33 PM IST

AP CIDకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.

April 4, 2023 / 03:59 PM IST

Bhaskar reddy:వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో భాస్కర్ రెడ్డి మరో పిటిషన్

వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.

April 4, 2023 / 03:30 PM IST

YCP MLA Ramakrishna : పార్టీ మారుతున్నారా..? ఎమ్మెల్యే ఆళ్ల రియాక్షన్ ఇదే..!

MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

April 4, 2023 / 02:48 PM IST