సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సంద...
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...
ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఎదురులేని పార్టీగా కీర్తి సంపాదించిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు కనీసం సరైన అభ్యర్థులు లేక.. ఎవరైనా సపోర్ట్ చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. కొత్తవారు వచ్చి పార్టీలో చేరకపోగా.. ఉన్నవారే ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. వాళ్ల సంగతి పక్కన పెడితే.. కచ్చితంగా టీడీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పుకునే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కుప్పం ప్రధా...