• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Tirumala : ప్రియుడితో కలసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

బాలీవుడ్ (Bollywood) నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని తన బోయ్ ఫ్రెండ్ తో కలసి దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా శ్రీవారి సన్నిధి (Srivari Sannidhi) వద్ద మీడియా కెమెరాలకు కంటపడ్డారు. వీరిద్దరూ గతంలో పలు వేడుకలకు కలసి హాజరు కావడం తెలిసే ఉంటుంది. వీరిద్దరూ తిరుమలలో(Tirumala) ప్రత్యక్షం కావడం అభిమానుల్లో ఆసక్తికి దారితీసింది. జాన్వీతోపాటు, ఆమె సోదరి ఖుషీ కపూర్ స్వామి వారికి సాష్టాంగ నమస్క...

April 3, 2023 / 01:14 PM IST

CID: రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారిస్తున్న సీఐడీ

మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రూల్స్ అతిక్రమించి నిధులు మళ్లించిన కేసులో సంస్థ ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao), శైలజా కిరణ్(Sailaja Kiran)లను నేడు ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు.

April 3, 2023 / 12:30 PM IST

Anam Ramanarayana Reddy : టీడీపీలో చేరతారా..? ఆనం సమాధానం ఇదే..!

Anam Ramanarayana Reddy : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై ఆయన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను పార్టీ సస్పెండ్ చేయడంపై కూడా ఆయన స్పందించారు.

April 3, 2023 / 11:42 AM IST

YSRCP మరో ఎమ్మెల్యేను పంపించే యత్నం.. ‘వద్దు.. ముద్దు’ పేరిట కరపత్రాలు కలకలం

నీచపు పనితో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరో ఎమ్మెల్యేను సాగనంపే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం కలకలం రేపింది.

April 3, 2023 / 02:32 PM IST

CM Jagan : ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సీఎం జగన్‌ (CM Jagan) కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్‌, పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు.

April 3, 2023 / 10:49 AM IST

Perni Nani: చంద్రబాబు, పవన్ కు పులివెందులలో పోటీ చేసే ధైర్యముందా?

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.

April 2, 2023 / 06:43 PM IST

Minor: విద్యార్థినిని బలవంతంగా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.

April 2, 2023 / 05:08 PM IST

Nara Lokesh: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మండిపడ్డ నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి ఎర్రగుట్ట భూములను ఆక్రమించారని ఆరోపించారు. 902, 909 సర్వే నంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ఫామ్‌హౌస్‌ కట్టించుకుని ప్రజలకు నీతులు చెబుతున్నారని కేతిరెడ్డిపై లోకేష్ మండిపడ్డారు.

April 2, 2023 / 03:45 PM IST

Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్ 8న ప్రారంభం!

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

April 2, 2023 / 02:55 PM IST

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి

ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.

April 2, 2023 / 01:50 PM IST

Tirupati District : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో దారుణం..తమ్ముడు వివాహేతర సంబంధానికి బలి..

తిరుపతి జిల్లాలో(Tirupati District) కలకలం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) నాగరాజు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. మహిళ తరుపున బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు.తమ్ముడి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు (Police) ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

April 2, 2023 / 01:26 PM IST

Go Back మీకు ఇక్కడేం పని.. ఆంధ్రా పోలీసులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.

April 2, 2023 / 11:21 AM IST

Tirupati District : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు !

తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.

April 2, 2023 / 09:47 AM IST

Off day schools : ఏపీలో ఎల్లుండి నుంచి ఒంటి పూట బడులు..

ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు (Off day schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa) తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరుకు తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి (10th class) పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి..

April 1, 2023 / 03:22 PM IST

Democracy ప్రమాదంలో పడితే YSRCP నోరు విప్పదా? కేవీపీ తీవ్ర ఆగ్రహం

దేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. గౌతమ్ అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి. మనం కట్టే ప్రతి కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తోంది. అదానీ నుంచి ప్రధాని మోదీకి వాటా వెళ్తోంది

April 1, 2023 / 12:47 PM IST