• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Yuvagaḷam : వైఎస్ఆర్ పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ (TDP) నేత నారా లోకేష్ యువగళం (Yuvagaḷam) పాదయాత్రలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. దాన్ని ఎవరూ దాటకూడదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లు దీన్ని ఆచరించి చూపారని ఆయన తెలిపారు

April 13, 2023 / 11:17 AM IST

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై.. ఏపీ మంత్రి బొత్స ఫైర్..!

Telangana : తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ఇటీవల హరీష్ రావు కార్మికులతో మాట్లాడుతూ.. ఏపీలో ఓటు హక్కు వదులుకొని తెలంగాణలో ఓటు హక్కు అప్లై చేసుకోండి అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

April 13, 2023 / 10:33 AM IST

Vijayawada : తమ్ముడు పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు.

April 13, 2023 / 08:59 AM IST

దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. KCRకు అప్పులే ఎక్కువ

తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచాడు.

April 13, 2023 / 07:32 AM IST

Tirumala : మే14 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు.

April 12, 2023 / 09:47 PM IST

Vasantha Krishna Prasad పై దేవినేని ఆరోపణలు..!

Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.

April 12, 2023 / 06:23 PM IST

ఆంధ్రులను విలన్ గా చూపించి.. ఇప్పుడు విశాఖ ఉక్కు: కేసీఆర్ ఎందుకిలా!?

విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుందో చెప్పిన రాజకీయ విశ్లేషకులు సీఎల్ వెంకట్రావు.

April 12, 2023 / 06:01 PM IST

Jagan బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ: చంద్రబాబు విమర్శలు

ప్రకాశం మార్కాపురం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

April 12, 2023 / 05:09 PM IST

Kiran Kumar Reddy: కాంగ్రెస్ కిందపడి పగిలిపోయిన సీసా, బీజేపీ ఏం చెప్తే అదే

తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి పార్టీలో చేరానని, కానీ పదవులను ఆశించలేదని బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

April 12, 2023 / 04:53 PM IST

Harish Rao: అనవసరంగా మా జోలికి రావొద్దు… ఏపీ మంత్రులకు హరీష్ మళ్లీ చురకలు

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం మరోసారి చురకలు అంటించారు.

April 12, 2023 / 03:51 PM IST

Yuvagalam Padayatra : లోకేష్ పాదయాత్రలో దేవాన్ష్ ఫ్లెక్సీలు..!

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా... లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

April 12, 2023 / 02:39 PM IST

HYDలో ఇళ్లలోకి నీరు.. జీడీపీలో ఏపీ 1, హరీశ్ కామెంట్లపై కారుమూరి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్స్‌ అగ్గిరాజేశాయి. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు.

April 12, 2023 / 02:36 PM IST

సీఎం జగన్ పోస్టర్ ను పీకేసిన కుక్క.. వైరల్ గా మారిన వీడియో

భవనాలకు పార్టీ రంగులు వేయడం.. స్టిక్కర్లు అతికించడం వంటివి చూస్తుంటే పార్టీని ప్రజలు మరచిపోతారనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

April 12, 2023 / 01:58 PM IST

Tirupati : ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి (Tirupati) లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) రామచంద్రారెడ్డి ప్రారంభించారు.ఎలక్ట్రికల్ సేఫ్టీ (Electrical Safety) చాలా ముఖ్యమ‌ని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమనిపెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ (Electricity Department) ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంద‌ని. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్...

April 12, 2023 / 12:37 PM IST

DPT స్కీం ఉండేది.. బాబును ‘ముసలాయన’ అంటూ, అదే గొప్ప సెల్ఫీ అంటోన్న జగన్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబును ముసలాయన అని జగన్ సంభోదించారు.

April 12, 2023 / 01:02 PM IST