AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. వారి ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు.
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ (TDP) యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagaḷam) పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు యాత్ర కర్నూలు జిల్లా(Kurnool District)లోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గం(Don Constituency) లో యాత్ర అడుగుపెటింది.మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది.
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు.
సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?
టీమిండియా క్రికెటర్ (Cricketer) రాజకీయాల్లోకి రాబోతున్నాడు. క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ప్రస్తుతం ఆడుతున్న అంబటి రాయుడు.. ఈ సీజన్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (AP) ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తీశ్వరాలయానికి(Srikalahasteeshwaralayam) సమీపంలోని కైలాసగిరుల్లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే దట్టమైన పొగలు వ్యాపించి, రాత్రి వరకు అగ్నికీలలు(Agnikilalu) ఎగిసిపడ్డాయి. సుమారు రెండు కిలో మీటర్లకు పైగా అటవీ ప్రాంతమంతా దగ్ధమైందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.