• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Balineni Srinivasa Reddyని అవమానించిన సీఎం జగన్

సీఎం జగన్ పర్యటనలో మాజీమంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అవమానం జరిగింది.

April 12, 2023 / 12:09 PM IST

Vangalapudi Anitha : మళ్లీ జగనే సీఎం కావాలి: నోరు జారిన వంగలపూడి అనిత..!

Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి... జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం.

April 12, 2023 / 12:08 PM IST

CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ కుల గణనకు త్వరలో కమిటీ

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.

April 12, 2023 / 11:15 AM IST

YSR EBC Nestham: శుభవార్త.. నేడు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15వేల జమ

నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్‌లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

April 12, 2023 / 10:06 AM IST

IPL Cricket Betting బెట్టింగుల భారీ ముఠా అరెస్ట్.. రూ.కోట్లలో దందా

బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.

April 12, 2023 / 09:07 AM IST

AP Intelligence : ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ (AP Intelligence Chief) సీతారామాంజనేయులుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) శ్రీదర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని కోటంరెడ్డి త్రీవ స్థాయిలో విమర్శించారు.ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆర...

April 12, 2023 / 08:52 AM IST

తెలంగాణ ఓటర్లుగా మారండి: AP ప్రజలకు మంత్రి Harish Rao పిలుపు

ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మీకు ఇక్కడే మంచిగా ఉంది కాదా?’

April 12, 2023 / 09:05 AM IST

Srisailam : శ్రీశైలంలో ఘ‌నంగా వార్షిక కుంభోత్సవం

శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

April 11, 2023 / 09:57 PM IST

Lakshmi Parvathi కామెంట్స్..! లోకేష్ దద్దమ్మ, చంద్రబాబు పాపాలు పండాయి..

Lakshmi Parvathi : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై తెలుగు సంస్కృతం అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ సెటైర్స్ విసిరారు .. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు ..

April 11, 2023 / 06:30 PM IST

Andhra Pradesh : ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త

ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది.

April 11, 2023 / 06:18 PM IST

AP CID: ఆర్థికమంత్రి బుగ్గన ఫిర్యాదు, టీడీపీ కార్యాలయానికి ఏపీ సీఐడీ.. నోటీసులు

అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.

April 11, 2023 / 04:38 PM IST

Minister Roja : కుప్పంలో చంద్రబాబుకి ఓటమి తప్పదు…

RK Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్‌ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.

April 11, 2023 / 02:59 PM IST

JC Prabhakar Reddy జోష్.. పాదయాత్రలో జోరుగా స్టెప్పులు

జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తలో ఉంటారు. ఈసారి డ్యాన్స్ చేసి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేరగా.. వెల్ కం చెప్పి స్టెప్పులు వేశారు.

April 11, 2023 / 01:53 PM IST

నేను పేద, మా సీఎం పేద.. మా నాన్న పేద.. ట్విటర్ లో పోస్టు వైరల్

సీఎం జగన్ పలికిన పేద పలుకులు.. మంత్రులు కూడా కొనసాగిస్తున్నారు. ఫేక్ న్యూస్ రాసి టిష్యూ పేపర్ అన్న పేరు సార్థకం చేసుకుంటున్నారు.

April 11, 2023 / 02:11 PM IST

Yuvagalam Padayatra నారా లోకేశ్ కు పోలీసుల మరో నోటీస్.. ఎందుకంటే?

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి సామగ్రి పంపిణీ చేయొద్దు

April 11, 2023 / 01:17 PM IST