• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Iftar feast : కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు

కడప పెద్ద దర్గా లో రంజాన్ మాస ప్రార్థనల్లో, ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరియు ఇతర టిడిపి నాయకులు.... కార్యకర్తలు పుత్తా ఎస్టేట్‌ (Putta Estate)వేదికైంది.అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar feast) లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలియజేశారు

April 18, 2023 / 10:51 PM IST

Chittoor : యువతి గొంతుకోసి చంపేశాడు.. తాను ఆత్మహత్యాయత్నం

జిల్లాలోని కొండమిట్ట(Kondamitta)లో దారుణం చోటుచేసుకుంది.. బ్యూటీ పార్లర్‌(Beauty parlour)లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్(Ananda Theatre) వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు.

April 18, 2023 / 10:29 PM IST

Nara Lokesh: ఆ విషయంలో జగన్ కి ఆళ్ల నిదర్శనం… లోకేష్ విమర్శలు..!

లోకేష్(nara Lokesh) పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలి అనే యోచనతో ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన.. అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు పెంచుకుంటూనే ఆయన... అధికార పార్టీ నేతలు చేస్తున్న పనులపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో ఉన్న ఆయన.. ఎమ్మల్యే ఆళ్లపై మండిపడ్డారు.

April 18, 2023 / 06:53 PM IST

Sajjala Ramakrishna Reddy: అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన...

April 18, 2023 / 07:46 PM IST

Kadapa : ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది టీడీపీయే : చంద్రబాబు

కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణుల...

April 18, 2023 / 06:24 PM IST

Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.

April 18, 2023 / 06:15 PM IST

YS Jagan : సీబీఐ విచారణకు అవినాష్‌.. డీజీపీతో సీఎం జగన్‌ కీలక భేటీ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పర...

April 18, 2023 / 06:05 PM IST

YS Bhaskar Reddy : భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీ

భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీని కోర్టు విధించింది. మరో వైపు అవినాష్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

April 18, 2023 / 05:32 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి సేవా టికెట్ల క్యాలెండర్ విడుదల

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్‌ను టీటీడీ విడుదల చేసింది.

April 18, 2023 / 06:35 PM IST

Avinashకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు, 25 వరకు అరెస్ట్ చేయొద్దు:హైకోర్టు

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.

April 18, 2023 / 06:00 PM IST

YS Viveka murder case: అవినాశ్ రెడ్డి పాత్రపై ఆధారాలున్నాయి.. విచారణకు సహకరించట్లేదు

అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.

April 18, 2023 / 02:19 PM IST

‘జగన్ ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా?’ Nara Lokesh ఛాలెంజ్

విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకి పారేయడమే పరిష్కారం. కుంటి సాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన ఫించన్లను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం.

April 18, 2023 / 01:57 PM IST

YV Subbareddy: ఈ ప్రభుత్వం కూలిపోవాలని కొంత మంది చూస్తున్నారు

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) పలు పార్టీ నేతలతోపాటు పలు పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తే దైవం, అదే మేము చేస్తే లాబీయింగ్ అవుతుందా అంటూ తోక పార్టీలను ప్రశ్నించారు.

April 18, 2023 / 02:19 PM IST

Allu Ramesh: టాలీవుడ్లో విషాదం..కమెడియన్ అల్లు రమేష్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలు చిత్రాల్లో యాక్ట్ చేసిన కమెడియన్ అల్లు రమేష్(Allu Ramesh) ఈరోజు విశాఖలో గుండెపోటుతో మృతి చెందారు.

April 18, 2023 / 12:21 PM IST

భర్త వర్ధంతి రోజే మాజీ ఎమ్మెల్యే Neeraja Reddy అంత్యక్రియలు

ఆమె కుమార్తె, అల్లుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు.

April 18, 2023 / 12:05 PM IST