• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Kodanda ramaswamy: వేడుకగా కోదండరాముడి చక్రస్నానం

తిరుపతి శ్రీకోదండరామస్వామి(tirupati kodanda ramaswamy) వార్షిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో భాగంగా చివరి రోజు మంగళవారం చక్రస్నానం నిర్వహించారు. కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(chakra snanam) నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ముందుగా శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థా(Kapila teertam)నికి తీసుకొచ్చారు. అ...

March 28, 2023 / 03:26 PM IST

Thammineni Education: ఫేక్ సర్టిఫికేట్ ఆరోపణలపై స్పందించిన తమ్మినేని

ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.

March 28, 2023 / 02:18 PM IST

మరోసారి Delhiకి జగన్.. రెండు వారాల్లో రెండోసారి.. BJPతో పొత్తు కోసమా?

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.

March 28, 2023 / 02:10 PM IST

AP High Court: మంత్రి రజని, అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు

ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(vidala rajini), ఎంపీ అవినాష్ రెడ్డి(mp avinash reddy) బంధువులకు(relatives) హైకోర్టు(ap High Court) నోటీసులు(notices) జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని మురుకిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తున్నట్లు వెల్లడించింది.

March 28, 2023 / 01:38 PM IST

TTDకి భారీ షాక్.. జైరామ్ రమేశ్ Tweetతో వెలుగులోకి

హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని మండిపడుతున్నారు. విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల జరిమానా చెల్లించాలని చెప్పడం దారుణంగా పేర్కొంటున్నారు. ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి అని నిలదీస్తున్నారు.

March 28, 2023 / 01:06 PM IST

Last chance అన్న వినలే.. టికెట్ ఇవ్వనని జగన్ చెప్పడంతో బాధపడ్డా:మేకపాటి

mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్‌పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు.

March 28, 2023 / 12:51 PM IST

Margadarsi చిట్ ఫండ్ కేసులో శైలజకు AP CID నోటీసులు

Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఎండీ శైలజా (sailaja) కిరణ్‌కు ఏపీ సీఐడీ (ap cid) నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా శైలజ ఉండగా.. ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ (cid) డీఎస్పీ రవి కుమార్ (dsp ravi kumar) శైలజకు నోటీసులు ఇచ్చారు.

March 28, 2023 / 12:19 PM IST

Kovuru MLA చివరి రక్తం బొట్టు వరకు జగన్ తోనే: వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఘోర పరాభవంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కలవరం మొదలైంది. ఆ పార్టీలోని మరికొంత మంది ఎమ్మెల్యేలు (MLAs) అసంతృప్తులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే మరికొంత మంది బయటకు వస్తారనే ప్రచారం (Fake News) జరుగుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా (Nellore District)కే చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Red...

March 28, 2023 / 11:29 AM IST

Darshan Tickets తిరుమలలో బ్లాక్ టిక్కెట్లు.. ఒక్క టికెట్ రూ.5 వేలు

తిరుమలలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రోజు ఎవరో ఒకరు శ్రీవారి భక్తులను రకరకాలగా దోచుకుంటున్నారు. టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

March 28, 2023 / 05:14 PM IST

Minister Dharmana Prasada Rao కామెంట్స్ … మహిళలు.. వాళ్ల మాటలు వినకండి..!

Prasada Rao : ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తమ ఇంట్లో భర్త, తండ్రి, సోదరుల మాట వినవద్దంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం... పూర్తి అధికారం మహిళలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మీ కొడుకు, భర్త, మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు కానీ అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు.

March 28, 2023 / 10:21 AM IST

Rapaka U-Turn అబ్బే అలా అనలేదంటూ క్లారిటీ

Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.

March 28, 2023 / 09:42 AM IST

Nara Lokesh: కరోనా కంటే జగనోరా ప్రమాదం, గంజాయి పండిస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.

March 28, 2023 / 09:37 AM IST

Kotamreddy giridharపై నెల్లూరు టీడీపీ సీనియర్ల గుస్సా.. చంద్రబాబు వద్దకు

Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు.

March 28, 2023 / 09:22 AM IST

Marriage Reception డ్యాన్స్ చేస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు.

March 28, 2023 / 08:59 AM IST

పేర్ని, రాపాకపై టీడీపీ నేత ఆగ్రహం

వైసీపీ పేర్ని నాని, రాపాక వరప్రసాద్ పైన తెలుగు దేశం పార్టీ నేత ఆగ్రహం

March 28, 2023 / 08:54 AM IST