• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Ambati Rambabu: 2024 ఎన్నికలు ఎలా ఉంటాయో… దేవుడి దయ

2024 అసెంబ్లీ ఎన్నికలు (andhra pradesh assembly elections 2024 ) ఎలా ఉంటాయనేది దేవుడి దయ (Sri Venkateswara Swamy) అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అయితే వచ్చే ఎన్నికలు మాకు తెల్లగా, ప్రతిపక్షాలకు నల్లగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

March 29, 2023 / 02:32 PM IST

Vizag Steel Plant గాజువాకలో విషాదం: సెల్ఫీ వీడియో దంపతుల కథ విషాదాంతం

ధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని తెలుస్తున్నది. వారి వేధింపులు తాళలేకనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 29, 2023 / 02:19 PM IST

Air India flight: గన్నవరంలో ప్రయాణీకులను వదిలేసి, కువైట్ వెళ్లిన విమానం

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు.

March 29, 2023 / 01:25 PM IST

Mekapati Chandhra Shekar : జగన్ ని నమ్మి మోసపోయాను..

Mekapati : క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైస్సార్సీపీ నుండి సస్పెండ్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైస్సార్ కుమారుడని మొదటి నుంచి జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయానని అన్నారు. గత వారం రోజులుగా వైస్సార్సీపీ నేతలు సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేల ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

March 29, 2023 / 12:08 PM IST

RS.200 Crores జగన్ ఫోటో పెడితే.. సీఎం పిక్ తీసకుంటా:వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

Ycp Mla Arthur:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు సంబంధించి మరో ఎమ్మెల్యే (mla) ముందుకు వచ్చారు. నంద్యాల (nandyala) జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (Ycp Mla Arthur) తనకు టీడీపీ (tdp) ఆఫర్ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని చెప్పారని వివరించారు.

March 29, 2023 / 11:44 AM IST

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజీనామా చేయాలా?

ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజీనామా చేయాలా... అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారో వీడియోలో చూడండి.

March 29, 2023 / 11:11 AM IST

BABU మీరు ఢిల్లీ రండి.. మీ సామర్థ్యం తెలుసు, కేవీపీ హాట్ కామెంట్స్

KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ రావాలని.. మీ సామర్థ్యం తనకు తెలుసు అని చెప్పారు.

March 29, 2023 / 10:36 AM IST

CM జగన్ పర్యటన అంటే పెద్ద తలనొప్పి.. 2 గంటలు నరకం

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు.

March 29, 2023 / 08:51 AM IST

CM Jagan మరచిపోయి టీడీపీకి ఓటేసి ఉండొచ్చు: అచ్చెన్నాయుడు సంచలనం

Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్‌పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.

March 29, 2023 / 08:21 AM IST

Chandrababu Naidu: పులివెందుల కాల్పులపై చంద్రబాబు ఆగ్రహం

పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

March 29, 2023 / 07:15 AM IST

Minister Dharmana : మగాళ్ళపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ (Minister Dharmana Prasada Rao) చేసిన కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు (Males) తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారని ధర్మాన అన్నారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమ‌పధకాలు అందిస్తున్నారు. సీఎం జగన్(CM Jagan)ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన‌ మూడు వేల...

March 28, 2023 / 09:19 PM IST

MP Avinash : ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ అవినాష్

వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ కోరారు. సీబీఐ (CBI) దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అర...

March 28, 2023 / 08:16 PM IST

Minister Roja సెటైర్స్.. వాళ్లంతా జగన్ చరిష్మాతోనే గెలిచారు..

Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు... టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు.

March 28, 2023 / 05:49 PM IST

TDP : అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

March 28, 2023 / 05:41 PM IST

5 planets: నేడు ఆకాశంలో 5 గ్రహాల అరుదైన దృశ్యం..మళ్లీ 2040లో ఛాన్స్

ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.

March 28, 2023 / 05:40 PM IST