• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Raghu Rama Krishna Raju: టీడీపీలో లక్ష్మీపార్వతిలా వైసీపీలో సజ్జల

1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

March 28, 2023 / 09:28 AM IST

TDPతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: టీడీపీ నాయకురాలు అనిత

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.

March 28, 2023 / 08:32 AM IST

Thammineni Education: నకిలీ డిగ్రీతో ఏపీ స్పీకర్ లా అడ్మిషన్: రాష్ట్రపతికి టీడీపీ నేత ఫిర్యాదు

ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.

March 28, 2023 / 07:27 AM IST

World Bank : సీఎం జగన్‌తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ

ముఖ్యమంత్రి జగన్ తో (CM JAGAN) ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్ట...

March 27, 2023 / 09:44 PM IST

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..రేపు పిడుగులు పడే ఛాన్స్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(Weather Department) రెయిన్ అలర్ట్(Rain alert) జారీ చేసింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు వాన(Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(yell...

March 27, 2023 / 08:40 PM IST

CM JAGAN : విజయవాడలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సీఎం జగన్‌

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ (CM JAGAN) కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో(Prakasam District) పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ(Vijayawada) వచ్చారు. సీఎం జగన్ రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Governor Abdul Nazir) కలిశారు.

March 27, 2023 / 07:46 PM IST

TTD: గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..ఏప్రిల్ నుంచి దివ్యదర్శన టోకెన్లు

తిరుమల(Tirumala)కు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్ల(Divya Darshan Tokens)ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరి నడక దారిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1వ తేది నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...

March 27, 2023 / 05:43 PM IST

Tirupathi: తిరుపతిలో 104 వాహనాల ప్రారంభం

ఏపీ(AP) వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ(YCP) ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి(Tirupathi)లో 7 కొత్త 104 వాహనాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మహోన్నత లక్ష్యంతో, పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించాలని దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్(YSR) 104, 108 సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. గతంలోనే జిల్లాలో 32 వాహనాలు ప్రారంభిం...

March 27, 2023 / 03:59 PM IST

MLA Rapaka vara prasad: దొంగ ఓట్లతోనే గెలిచా

ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారిపోయాయి. తాను గతంలో సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ...

March 27, 2023 / 01:23 PM IST

YS Viveka హత్య కేసులో విచారణ అధికారిని మార్చండి, సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.

March 27, 2023 / 12:38 PM IST

MP Nandigam Suresh: టీడీపీ నుండే ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రమాదం

తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు.

March 27, 2023 / 11:44 AM IST

TTD.. వేలానికి స్వామివారి వస్త్రాలు..!

TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ‌ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.

March 27, 2023 / 11:09 AM IST

ex minister flexiకి పోలీసుల కాపాలా.. ఏకంగా 15 మంది సెక్యూరిటీ, ఎక్కడంటే

Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.

March 27, 2023 / 10:59 AM IST

Anakapalle నన్నే ఆపుతారా అంటూ మంత్రి అమర్నాథ్ కోపం.. దెబ్బకు ఇద్దరు బదిలీ

మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.

March 27, 2023 / 10:34 AM IST

Nakka Anand Babu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగతనంగా చూశారా.. సజ్జల విచారణకు డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు.

March 27, 2023 / 09:49 AM IST