నారా లోకేష్, పవన్‌కల్యాణ్‌లతోపాటు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీని వీడనని.. జనసేన పార్టీలో చేరబోనని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు.
వివేకా హత్య కేసులో అనుమానాలు ఓ వైపు ఉంటే.. దర్యాప్తు మరోలా సాగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వరద ప్రవాహనికి చేపలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఐదుగురుకు చేపల వేటకు వెళ్లారు. కానీ వారిలో ఓ వ్యక్తి తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో చోటుచేసుకుంది.
ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలుంటాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నేడు ఏపీ సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. వెంకటపాలెంలో 47,037 ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ తన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించారు.
ఏపీలో సూర్య అభిమానులు ఇద్దరు దుర్మరణం చెందారు. హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది.
దూరదృష్టి కలిగిన నేత, రాజకీయవేత్త రామచంద్ర యాదవ్(ramachandra yadav) ఏపీ(AP)లో సంచలనం సృష్టించబోతున్నారు. ఈరోజు(జులై 23న) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రజా సింహగర్జన బహిరంగ సభలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మరోవైపు ఈ పార్టీ ప్రకటన గురించి ఏపీవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడికి ఈ చేప ‘కచిడి’ చేప దొరికింది.