four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
రెండు కార్లు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. మరోవైపు డ్రైవర్, పీఏకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్ని ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాబ్జీ అంగన్ వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. 2021లో షేక్ సాబ్జీ ఉపాధ్యాయ కోటాలో ఎమ్సెల్సీగా ఎంపికయ్యారు.