ADB: ప్రభుత్వ పాటశాలలో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని భీంపూర్ ఎంపీడీవో గోపాల కృష్ణ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుంజాల ప్రాథమిక పాటశాలను ఎంపీడీవో సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. HM హనుమంతు,పంచాయతీ కార్యదర్శి నహ్మాతుళ్ళ ఖాన్, విద్యార్థులు ఉన్నారు.