PLD: క్రోసూరు మండల పరిధిలోని రైతులు పంటలకు సంబంధించి ఈ పంటను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ శనివారం మధ్యాహ్నం పేర్కొన్నారు. ఈ పంటను నమోదు చేసుకొని ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుంటే ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి పంటని అమ్ముకోవచ్చని తెలిపారు.