ATP: అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి పలు అంశాలపై అసెంబ్లీలో ప్రసంగించారు. ముఖ్యంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని అందరూ డిమాండ్ చేశారు. అనంతరం బ్రేక్ సమయంలో జిల్లా మహిళా నేతలందరూ సరదగా ఫొటో దిగారు.