KDP: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచించారు. యోగాంధ్ర-2025లో భాగంగా బద్వేలు మున్సిపాలిటీ వద్ద యోగాపై సోమవారం అవగాహన కల్పించారు. యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అందరూ తప్పకుండా రోజూ యోగా చేయాలని సూచించారు.