ELR: స్త్రీల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వస్థ నారి సషక్ట్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని లింగపాలెం ఫ్లో ప్రారంభించారు. మహిళలు గర్భిణీలు , యుక్తా వయసు బాలికల వైద్య పరీక్షలు తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలన్నారు.