కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రూ. 85లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. చలసాని ఆంజనేయులు ఇంటి వద్ద నుంచి కాసులు ఇంటివరకు 301మీటర్ల రోడ్డు సహా మరికొన్ని రహదారులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.15లక్షల వ్యయంతో నిర్మించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామ సభ నిర్వహించారు.