SKLM : ఆమదాలవలస పురపాలక సంఘం కమిషనర్గా పూజారి బాలాజీప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు ఆమదాలవలస మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ ఏఈ జాన్సన్కు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు సోమవారం ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
Tags :