NZB: నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేతతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు తాగునీరు, సాగునీటి సరఫరాలో సహాయపడే అవకాశముంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు జలాశయంలో నిల్వ అవుతుండటంతో, ఖరీఫ్ పంటలకు సాగునీటి భద్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని పెద్దపల్లి, NZB, జగిత్యాల జిల్లాల్లో రైతులకు ఉపశమనం లభించనుంది. అధికార యంత్రాంగం జల నియంత్రణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.