E.G: జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పాలనలో సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.