NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ(Y15 నుంచి Y18 బ్యాచ్లు) విద్యార్థులు రాయాల్సిన 5, 6వ సెమిస్టర్ల వన్ టైమ్ ఆపర్చునిటీ థియరీ పరీక్షలను జూన్ 26 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 3లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలన్నారు.