ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్ ఆవరణంలో శక్తి యాప్ పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ముసునూరు ASI నాగభూషణం, శక్తి కానిస్టేబుల్ పద్మజ మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ కోసం శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ తప్పి వ్యసనాల బారిన పడితే జీవితం వృధా అవుతుందన్నారు.