KDP : పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 19వ వార్డు మామిళ్లపల్లి కొత్తపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, మైదుకూరు జనసేనపార్టీ ఇంఛార్జ్ పందిటి మల్హోత్ర భూమి పూజ చేసి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.