SKLM: యువత స్వశక్తితో ఎదిగి ఉన్నత లక్షలకు చేరుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. నగరంలోని నాగావళి హోటల్లో శనివారం నిర్వహించిన ఏంపవరింగ్ స్ట్రాప్స్, బిజినెస్ ఓనర్స్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్న తరహా వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.