Akp: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేశారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
Tags :