VSP: జీఎస్టీ తగ్గింపు, సులభతర విధానాల అమలుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో విశాఖలోని సోమవారం ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాణా, ఎంపీ రమేష్ పాల్గొన్నారు.