KRNL: ఈ నెల 21 నుంచి 22 వరకు కర్నూలులో నిర్వహిస్తున్న 10వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయలని కర్నులు జిల్లా నెట్‌బాల్ సంఘం వ్యవస్థాపకులు నాగరత్నమయ్య, అధ్యక్షుడు నాగేశ్వర బాబు కోరారు. బుధవారం మౌర్య ఇన్‌లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ పోటోల్లో 400పైగా క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.