ELR: 26వ మహాసభలను జయప్రదం చేయాలని ఎం.జీవరత్నం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద గోడపత్రికలను ఆవిష్కరించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోసం స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు పాదయాత్రలు చేసి వారికి పరిహారం అందించడంలో కృషి చేశారని తెలియజేశారు. గిరిజనులకు దళితులకు పేదలకు అండగా ఉంటామన్నారు.