AP: వంగవీటి రంగా 36వ వర్థంతి సందర్భంగా వంగవీటి రాధాను పోతిన మహేష్‌ను విమర్శించారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగా మాత్రమే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. కాపు నేతలను అణగదొక్కుతున్నా రాధా ఎప్పుడు బయటకు రాలేదని మహేష్ ప్రశ్నించారు.