AP: వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్.. ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.