KRNL: ఏఐవైఎఫ్ పెద్దకడుబూరు మండల సమావేశం మండలాధ్యక్షుడు ముహమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ తాలుకా అధ్యక్షుడు రెడ్డి జాఫర్ పటేల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నేరవేర్చలని డిమాండ్ చేసారు. లేని పక్షన సమరశీల ఉద్యమాలకు పునాదులు వేస్తామని ఆయన హెచ్చరించారు.